Irfan Pathan: పాక్ కంటే టీమ్ ఇండియానే ఫేవరెట్.. 1 y ago

featured-image

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం అత్యంత కీలకమైన పోరు జరగనుంది. భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. టీమ్ ఇండియా తన తొలి మ్యాచ్‌లో బంగ్లాపై విజయం సాధించగా.. పాక్ మాత్రం కివీస్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో పాక్ పైనా గెలిచి సెమీస్ బెర్తును ఖరారు చేసుకోవాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది. మరోవైపు పాక్‌కు ఇది చాలా కీలకమైన మ్యాచ్. ఇందులో ఓడితే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంటిముఖం పట్టాల్సిందే. అయితే, పాక్ కంటే టీమ్ ఇండియానే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్ అంటూ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. దాయాది జట్టులో చాలా సమస్యలు ఉన్నట్లు వెల్లడించాడు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD